వెన్నెల రాణి..🌛



ఆ చిరు మందహసము చాలున్
మా మది మతి కొల్పోవగన్
ఆ చారు మకదాందహస చాతుర్యము చాలున్
మా పురుషాధిక్య జాతి పటాపంచలై విచ్ఛిన్నమగున్

మాణిక్యా వరవీణలన్ పలికించి నీ మునివేళ్ళన్
స్పృశించిన మా జన్మదన్యముల్
మిమ్ము తట్టి మము చేరిన వాయువుల్
దిగ్భంధిస్తా అంత:కుహరమునన్ 
 
నీ కన్నులలో అలిపిరి వెలుగుల్ 
నా జీవితములో వెన్నెల కురియున్..

రచన : తాజ్                                           
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...