అరక పీటపై సరసాల సేద్యం...













అరకదున్నే పెసర చేను
మసక బారే పొద్దు సూడు
ముద్దుగుమ్మ వగలు చూసి

అరక ఎద్దుల నిలుపు చేసి
అరక పీటన నిన్ను నిలిపి
ముద్దులతో మది గుద్దులతో

సాలు సాలు ఇరువాలు దున్ని
పొదల మాటున యదలు బిగియగా
రుచులు చూసెదా మూతి నాకెదా

కమ్ముకున్న చికటింట
పనులు నావి, వెతలు నీవి
నేటికిది చాలు, రేపటికి బెగిరవుండు..
------------------------------------------+++

రచన : తాజ్ 
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...