చోలికే పిచే క్యాహే (దిల్)








చోలికే పిచే క్యాహే (దిల్)

అందాల భామ, అపరంజి బొమ్మ
పాడేటి పాట, సాగేటి ఆట
తన నోటి వెంట, తెనెలూరు మాట

తన వదనమంత
ఏపు కాసిన పంట
వంగి కాచిన కాత 🍒
నాకంది వచ్చేనా ఇక, భాగ్యమే అంతా

అందివచ్చిన ఆ రోజంతా
సరసమైన విందు అందుకుంటా
చక్కగా పాదుల్ని కోసుకుంటా
నిక్కముగ నా మనసు కత్తుకుంటా...🎻

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...