నీతో నేనే నాలో నీవే..!









నీతో నేనే నాలో నీవే..!
ప్రియా..నా ప్రియ మదిలోన దాగినావా
కనులలోన ప్రేమ విరియ, నను బందించినావా
మాటలలో మధుకలశమే, నడకలు నాకిష్టమే
గ్రిష్మములో గిరి పుత్రిక, నీ దాపులో వన కిర్తులిక
సకలం సౌఖ్యం, నీ సర్వం నా సొంతం
గిరి పిలుపులు వెనుదిరుగునట్లు, నా ప్రేమయు నిను చేరును
ప్రకృతి ఆ సోభగులన్ని, పల్లెలలో నిలిచినట్లు
శిల్పులే బహు నేర్పరులై, నీ రూపం చెక్కినారు
ఆత్రంగా నిను చూడగా, ఇష్టంగా నిను చేరగా
కష్టమైన తోవ మరిచి, నీతోవన సుఖం తలచి
వస్తున్నా నీ కోసం, వరాలిడు మన జత కోసం
..................................................🪄
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...