కర్మరా బాబు...









చరణి - చరణం పద్మభూషితం
చరణి - చూర్ణం పారిజాతం
చరణి - చౌదము చంద్రబింబం
చరణి - చెంతనే మనసుకాహాలాదం

పారిజాత పుష్పప్రాక్రుతిక సౌందర్య సొబగులను
అంది పుచ్చుకున్న అదరికాంత భామిణి
అంతరంగమున అలరించె విణా వాణి
హాయిని కూర్చగా ఆవహించిన కొకిల నవ్వొయి

కలకాలం నీ చరణముల చెంతనె వెల్లదిస్తా కాలం
నీ దోసిలిలొనె కన్నుమూస్తా ఇది కర్మము...

రచన : తాజ్
పల్లెటూరి పిల్లొడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...