అసమాన వీరుడు(భర్త), అనురాగ దేవత(బార్య)..!













నా అర్ధాంగి..!
సుస్వరాల రాగిణి, సుమనొహర తారుణి
సుఖాంకిత శోభిణి, సుసంపన్న తావిణి
సుందర సోబగుల రూపిణి, సువిశారద కామిణి
అనురాగ దైవమై, సూడ చక్కని నా అర్ధాంగిణి

భర్తలు మీ బాద్యతలు..?
భార్యను మాత్రమే ప్రేమించు, తన చుట్టూ బ్రమించు
తన కోసమే జీవించు, అన్ని తానేనని అర్చించు
తన కోసమే ప్రార్థించు, కరుణించమని అర్ధించు
తన నాడి గొని భాషించు, తన వాణి విని ఆనందించు

అవసరమైన చోట అదిలించు, భాధాగ్రహిత అయిన ఓదార్చు
నీ తేనె కౌగిట బంధించు, తానే నీ బ్రతుక్కు దిక్కు అని గ్రహించు
అమృతమయమైన నీ జీవితం తనకందించు
అనురాగాల బాటలో జంట గువ్వలై పయనించు..
--------------+-++++++++++++++++++++                            
రచన : తాజ్ 
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...