హద్దులు లేని ప్రేమ..!








సుందరి..! నీ వదనం ముగ్ధమందారం

సుందరి..! నీ అందం కనుల కమనీయం

సుందరి..! నీ సొబగులు గుండెల గుబాలం

సుందరి..! మన జత విహారం

హద్దులు లేని వినోదం

ముద్దు ముచ్చటల మృదు సంగమం


జన్మ జన్మలకు రాదు వియోగం

నిన్ను విడిచి వెరయుట నిజవక్కం

నిన్ను మరచి బ్రతుకుట అసంభవం

నన్ను కాదన్న నీవు కాదు సత్యం

నిన్ను వలచి తలచి తలచి జీవిస్తా నిత్యం..!


రచన : మీ తాజ్ 

పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...