నీ ప్రేమకు నే బానిసను...








మల్లెల పొదలొ, గిల్లుడు కథలొ
వెన్నెల బడిలొ, నీ వన్నెల ఒడిలొ
సంద్రపు అలలై, నీ మాటల లయకై
ప్రక్రుతి  అందం, నీ సొభగుల చంధం

వగలె నగలై, నీ కనులె పగలై
గొంతు కదిపితే రాగలె, కొంగు చాటు సురభొగలె
రగులుతున్న రవినెనైతె, రంజిల్లు కమలం నీవైతె
మతెక్కించె అత్తరులెల, నీ కనుల కైపుతొ మతులెపొవ

చికటి ఇంటికి దిపం ఎలా
నీ పెదవి విరుపులొ అరుణం లెదా
దడి కట్టిన నీ దొరల సొకు
దర్జాగా నే  దొసుకు పొన

తెల్లవారులు వత్తులెసుకుని
తనివి తీర నిను తనువుకత్తుకుని
తరించనా నిను వరించనా
ఊపిరి తనువును బాసె వరకు
జగాలు యుగాలు మాసె వరకు

నీ ఆలోచనలకు అంకురమవుతా
నీ అజ్ఞాపనలను అనుకరిస్తా
మన బంధానికి నే  బానిసనవుతా
మరుజన్మకు నే బావుటనవుతా....🚩

రచన : తాజ్                
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...