రసిక రాజు...








రసిక రాజు...

అ ఆ ఇ ఈ..

అతను ఆమె ఇంతలో ఈమె
సంతలో సారంగం ఇంటిలో వీరంగం
ఇంట మొగుడు సుద్దపూకు
వీధిచేరి ప్రగల్భాలు పలుకు

ఇల్లాలు గుండెపోటు
రెండో ఇల్లు రక్తపోటు
ఉన్న వ్యాంపు వీధికిడ్చే
ఆస్తినంత లాగిమింగే

బతుకు బారం మోపడాయే
పికలోతు అప్పులాయే
కాషాయం ఒంటికాయే
ఒళ్ళునిండా భూడిదాయే
సన్యాసం నాకు మిగిలే

మందుముట్ట మణి లేక
నాలుకిగ్గే రోజులచ్చే
చెంత చేరే చుక్క లేక
పక్కలోన తడుముడాయే
పోరి కొరకు వెంపర్లాడే

చూడరా బాబు ఈ నా కొడుకు
ఇంత అయ్యాక కూడా మళ్ళీ ఆడది కావాలట
చూడు ఈడబ్బ సాలేగాడు
వీడు రసికుడా కాదు రాక్షసుడు......
--------------------------------------------------

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...