తలపున వలపు రాకాసి..!








వర్షాకాల సంద్యాసమయం

గల గల పారె జల ప్రవాహం


కొమ్మన పక్షుల కిల కిల రావం

పడమర సూర్యుని ఎర్రని రూపం


పిల్ల గాలుల వీణా నాదం

పడుతూ లెచే అలల విహంగం


ప్రకృతిమాత హోయల సౌరభం

మువ్వల సవ్వడితో ముంగిట చెరెనే


మది మురిపిస్తూ ముద్దులు కొరెనే

నాతో కలిసి అడుగులేసే


కలలోనైనా నీ తలపులే 

కాసేపైనా పడుకొనివే


ఆ కలలోనైనా నీ అందం నీదే 

ఎవ్వరైనా నీ ముందు బలాదూరే..!

_____________________________🪄

రచన : తాజ్ 

పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...