తొలి ముద్దు..(ఓ తియ్యని అనుభూతి)

 


నీ అదర చుంబనముకై ఆరాటపడుతూ
నీ అధరామృతం సేవించాలని ఆదుర్దా పడుతూ
నీ చెంత చేరి కోరిక తీర్చ ఆలోచన చేస్తూ
నీ అందాల రుచులన్ని ఆరగించాలని అవేశపడుతూ

నీ మధురానంద రూపాన్ని అభివర్ణిస్తూనే
నిను నా బిగి కౌగిలిన భందిస్తూ
నీ అధరాలను నా ముని పంటితో ఒదిమి పట్టి
నీ కాలి గజ్జెలు సర్దుజేయక, నా కాలి గోటితో అదిమి పట్టి

నీ నయగారపు నడువొంపును, నవనీతపు మెడ సొంపును
ఇరు చేతుల దుసివెస్తూ, ఇంపుగానే లింకుపెట్టి
జోడు రాత్రులు గొలపెట్ట, ముద్దు మీద ముద్దు పెట్టి
బిగి కౌగిలిన నలుపన, ప్రేమ ఉపిరూదన

ముద్దు ముద్దు బాసలతో                 ధన్యజీవిగ వెలిగిపోనా...!
                            మురిపెంగా చూసుకొనా
-------------------------------------------------------------------
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...