జన్మ జన్మలకు నీవే తోడు....!



ఆమని వేళల వసంత పుష్పం నీ అందం
కమ్మని కోకిల ఇంటిగానం నీ వాక్యం
కారు మేఘములు కాటుక దిద్దిన నీ కనులు
బారు సర్పముగ కాంచుచున్న నీ కురులు

అంగ అంగమున అందచందములు
ఆవహించిన హరిణి కోమలలు
దాత్రిపై నీ పాద పద్మములు
కమల రేకుల కాంతి దోనెలు
ఆవహించిన హరిణి కొమలలు

కనికరించిన నీదు హృదయము
చేరనీ నను నీదు మధిరము
జీవించగా మనమిరువురము
కుటుంబమై అవనిలో ఆ జన్మంతములు...!
-----------------------------------------------+++++

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...