అరటి తోటలో ఆగని శృంగారం...

 








అరటి మాను తోటలోకి
మనమిరువురం పోదూరి

నీ అదరం వణుక జూసి
నీ పరువం పొంగజూసి
నీ లౌక్యం తిరగ జూసి
నీ తాపం పెరగ జూసి

నీ కనులలో సుడులు తిరుగు
మరులు గొల్పు మత్తు జూసి
నీ అదరములపై చేరి నేలదూకు
అదరామృతాన్ని కలియ జూసి

అరటి పత్ర దళములే ఆ పూటకు పాన్పుజేసి
అల్లుకున్న మన తనువులు కరుపెక్కగ బిగియు జేసి
నీ కాపుకు దొరనై, నీ హోయల సిరులకు ఎలికనై
నీవన్ని దోచుకొని, నీ ముంగిట మూర్చిల్లని...

నీ ప్రేమ ధారల మధువులను మీద జల్లగ మేల్కొని
ఈ నా జీవితం నీ పాదాలకని నే చెప్పగలను నీ భానిసనని...!
----------------------------------------------------------+++++

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...