చివరి ఘట్టం..(సునామీ)








నా మది మందిరమును అతిష్టించిన దేవత
నా ఊహా ప్రపంచ వీణవంక
డోలా సింహాసన గోరువంక
దేదిప్యమానం నీ దేహామంత

దివ్య తేజస్సు నీ కనుల వంక
పరితపించు నాకే కదా నీ జత
ప్రియముగ అడుగులేయవా నా వెనక
ఆ కల తీరని రోజు నా అంతమె ఇక ...!
------------------------------------------------++++
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...