మరో బిడ్డకు రూపం ఇస్తూ....!

 








తొలకరి చినుకుతో పరవశించిన నేల పగిలి
పచ్చని పంట సిరులు కురిపించే చందంగా

ఇద్దరు ముగ్గురై నలుగురు గా మారుతున్న వేళ..!

రెండు మనుషుల (మనసుల) కలయిక
మరో జీవికి బీజం కాగలదు
పోషణ భారం అవుతుందన్న భాధ అనవసరం..🤱🏻

ఒక జీవికి ప్రాణం పోయడానికి ముందే
తన ఆహారం సిద్దం చేస్తాడట దేవుడు..🙏

ఆ మాటకు నిదర్శనంగా..
ఒక బాబు లేదా పాపకు జన్మ ఇవ్వడానికి ముందే
ఆకలి తీర్చడానికి ఆ తల్లి యదలో పాలు చేరుస్తాడట దేవుడు..

దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ...

రచన : తాజ్

















కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...