కలల సభలో రతి క్రీడ..!













నవ నవ లాదులు నీవే అనుచు
నరము నరమున కోరిక రగులుచు
అందమైన నీ పాదము తాకి
రాతి హృదయమున రాగం పలికి

రమ్యమైన నీ ఊపిరి గాలిన
మన్మధ లీలలు నేర్పే సాయమున
ఎత్తు పల్లముల ఇష్ట భాగమున
హెచ్చు సుఖముల నిచ్చు ఆటన

ఓటమి గెలుపులు ఒరుపుతూవున్నా
కష్ట సుఖంబులు సలుపుతూవున్నా
పనిలో నీ మోము చంద్ర బింబమై
నీ పంటి బిగుతులే వెన్నెలలై

నీ పిడికిలి బిగియగ మల్లెలు నలుగా
మరులు గొల్పుతూ మత్తు చేరగా
తొడలు సాయమై, యదలు చేరువై
నీ మీద చేరి అది కానిస్తుంటే 

నీ కైపు కన్నులే సై సై అంటుంటే 
మన మది అలజడి తేలిక కాదా
పెనవేసిన మన తనువు గాథ
పున్నమి నాగుల పోలిక కాదా

మొగలి పువ్వు వలె నీ పూవు
అది చూడగానే మది పులకింపు
నిన్న క్రీడలో నీ గెలుపు
నేటి క్రీడలో నను గెలిపించు...!
------------------------------++++🪄

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...