ప్రేమ చేసిన గాయం..


 






నా అంతరంగమున ఏదో అలజడి కలిగింది కాలబడి

నా హృదయాంగము అడిగింది నిన్ను సాగిలబడి

నా గుండె గుడిలో ప్రతిష్టించిన దేవత నువ్వని

నా మది ఊగుతుంది ఉయ్యాల కలవరపడి

నీ ప్రేమకు నోచుకోని జీవితం చాలించమని...!


రచన : తాజ్

పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...