నీ భారతాన్ని హాత్తుకో, నీ జానతనం దాచుకో..!

 








పాశ్చాత్య  సంస్కృతి (Fashion)

అంతరించే మానవ సంబంధాలు 

అంతేరుగని నాగరిక ప్రపంచాలు 

వీరి దారి ఏ వైపు 

ఈ అలంకారం ఏ మేరుపు 

నీ అహాంకారం ఏవరి గెలుపు 


అంత:సౌందర్యానికి బావ్య సౌందర్యానికి 

అంతరుద్యం లేదా..?

అరకొర దుస్తుల్లోనె ఆనందం ఉందా 

సాంప్రదాయం అనె మాట గుర్తుకైన లెదా 

మనసుల్లొ అలొచన మచుకైన రాదా 

ప్రాచీన సంస్క్రుతికి మచ్చ తెచ్చినారా 


పరాయి దేశాలకు వీరు దాసులెనా 

కోత్త కోత్త హంగులలో కూరుకున్నారా తేరుకోలేరా 

ప్రపంచమె కొనియాడిన నేల నాడు 

కోరివి అంటి వివస్త్రగా మారెను ఈనాడు..


నీ భారతాన్ని హాత్తుకో, నీ జానతనం దాచుకో..!

---------------------------------------------------------+++🪄


రచన : తాజ్

పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...