దొంగ సొమ్ము..⚖️ (గూట్లో ఉంది)

 








దొంగ సొమ్ము..⚖️ (గూట్లో ఉంది)

జీవిత పరమార్ధం ఇదేనా, దొంగిలించి దాచుడెనా
మానవ జన్మ విధాత చేతిలో మరల బొమ్మ
అలరించేది, ఆడించేది అంతా వాడయినపుడు
లోభిగ మారి చేసేదెంటి నల్లధనం తో వెలిగేదెంటి

దేశ సంపదకు రెక్కలు కూర్చి పరదేశానికి పరుగున చేర్చి
ఏన్ని బ్రతుకులు కూల్చావో ఏన్ని ఆశలు రాల్చవో
దొరికిన వాడు దొంగంటారు దొరకక పోతే రాజవుతాడు
ఏదో నాడు దొరక్కపోరు రోడ్డున పెట్టి ఉమ్మకపోరు

అన్ని తెలిసిన భారత ప్రభుత్వం
అడుసుగనే అది చూసిన కాలం
ప్రజలు ఊరికే ఉండరు సుమ్మి
బట్టలు పీకి తంతరు తమ్మి...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...