వర్షం కురిసిన రాత్రి...!








జడి వానలో తడిసి తడిసి
నెమలి భామలా చిందులేసి
జింక పిల్లలా పరుగుతీసి
జలుబు తాకి ఇల్లు చేరగా
నా బిగి కౌగిలిలో ఒదిగిపో ఇగ

వెచ్చటి ఊపిరి ఉదంగా
ముద్దుల తడి ఆవిరిగా
మురిపెంగా అందిస్తా
ముద్దులతో కుదిపెస్తా

తడిబారిన నీ దేహం పై
మంచు బిందువుల సమాహారం
తడిసి వణుకు నీ ప్రాయాన్ని
క్షిరముగా నే భావిస్తా, తెల్లవార్లు జుర్రెస్తా...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...