సంక్రాంతి శుభాకాంక్షలతో.......!

 








సంక్రాంతి శుభాకాంక్షలతో.......!

భోగి సంద్యన భోగాలు కాచి వైభోగాలు తీసి
సంక్రాంతి పొద్దు వెన్నెల వర్ణాలు గీసి వరములను దోసి
కనుమ కింపుగ గంగి రెద్దులను బడసి గమ్మత్తు చూసి
సర్వదేవతలను ధ్యానంగ తలచి మదిలోన నిలిసి

గరిభింట ఆకలోకింత చూసి దానాలు చేసి
ఆత్మీయులనెల్ల ఆలింగనము చేసి
శుభాకాంక్షల బహుమతులు తెలిపి
కష్టాలు మాసి అష్టైశ్వర్యాలు దోసి
హాయిగా ఆహ్లాదంగా పండుగ సాగాలని కోరుకుంటూ...!

మీ తాజ్
పల్లెటూరి పిల్లోడు

సాహితీ లోకానికి, ఆత్మీయులకు, మిత్రులకు అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు..................🙏



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...