బిగిసిన తనువుల గాథ...!

 








బిగిసిన తనువుల గాథ...!

సంధ్య జరిగి చీకటి దూరి, వెన్నెలే ఇంట పరుపు వేయగా
చల చల్లని ఈ గాలిలో, నిదుర మరచిన రేయిలో
మదిని తొలుచు భాద ఏదో, అడగమంది మాట నీతో

ఆశ ఒకటి కనుల కదిలే, నీ రంగు బుగ్గ కొరక తగిలే
నీ నడుము మడతపై, నా ఇరుచేతులు రంకెలేసే
పెదవి వదిలి నిలవను అంటూ, నీ లేత కాపు కొరకాలంటూ

నా పంటి కాటు మంటలు రేపి, నీ పరువాలను గోటితో గిచ్చే
పడుచు కోర్కె నిద్దుర లేసి, తనువులు బిగిసే కౌగిలి లతలా
నీ పూవును దగ్గర చూసి, నా పురుగును కసిగా ఉసి గొలిపి

నడిజాము దాటే వరకు, రక్తమంత చెమటను చేసి
నీ ఒంటిపైన పూతగ పూసి, నీ గుండెలపై భారం వేసి
అమ్మ నాన్న ఆట ఆడుదాం, స్వర్గ సీమ అంచు చేరుదాం..

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...