పెళ్ళాం ఊరెళితే..?

 











ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్ళకూ...!

అమ్మి నాకియ్యల సెలవు
ఒరయ్యో నాకియ్యాల సెలవు
ఇది ఎన్నడు వినని పదము
అంటుంటే బాగుందే స్వరము
తోలిచేను మనసును మెదడు
తడిమెను జెబును అగడగడు

సినిమాకు పోతే బెటరు
ఎక్కేస్తా జెల్దిన స్కూటరు
పట్టెను భాగ్యము నుదురు
తిరిగొస్తా తెలియని బజారులు..!

కుషాల ఉంది మనసు
తెగ హుషారుగుంది వయసు
ఇరుపక్కల చూస్తే సొగసు
హూ కొడితే అవుతా రివర్సు

ఇదేమి బుద్ది అనకు....🧖
నాకియ్యాలా చుట్టి అని నీవు మరువకు

చికెన్ తెచ్చిన మటన్ తెచ్చిన చూడు
అరె బ్రాందీ కీసల ఉడక పెట్టిన మాడు
కడుపునిండ తిని గురుక పెట్టితే నేడు
ఇన్ని రోజులకు సందు దొరికే నాది తీడు

నాది తీడు నాది తీడు మామ..........🤙
                                     
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

నోట్ : ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్ళకూ (పెళ్ళాం ఊరెళితే) మొగుడు అతని ఆర్భాటం ఇదేనేమో...😀



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...